WhatsApp Icon Join WhatsApp

తల్లికి వందనం పెండింగ్ నిధులు విడుదల – రూ.325 కోట్లు మంజూరు | Thalliki Vandanam 325 Crores Released

By Penchal Uma

Published On:

Follow Us
Thalliki Vandanam 325 Crores Released
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

తల్లికి వందనం పెండింగ్ నిధులు విడుదల – రూ.325 కోట్లు మంజూరు | Thalliki Vandanam 325 Crores Released

ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకం కింద పెండింగ్‌లో ఉన్న నిధులపై ముఖ్య నిర్ణయం వెలువడింది. రాష్ట్ర ఆర్థిక శాఖ వివరాల ప్రకారం రూ.325 కోట్లు విడుదల చేస్తూ మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మొత్తాన్ని త్వరలోనే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బదిలీ చేయనున్నారు.

పథకం లబ్ధిదారులైన తల్లులు ఈ సహాయం కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు నిధులు విడుదల కావడంతో వారికి పెద్ద ఉపశమనం లభించనుంది. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగనుంది.

Annadata Sukhibhava Payment Status 2025 Full Guide
అన్నదాత సుఖీభవ పేమెంట్ స్టేటస్ చెక్ గైడ్ | Annadata Sukhibhava Payment Status 2025

Thalliki Vandanam 325 Crores Released అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయా? వెంటనే చెక్ చేయండి!

Thalliki Vandanam 325 Crores Released రైతులకు రూ.5,000.. ఇలా దరఖాస్తు చేసుకోండి – ఏపీ ప్రభుత్వ ప్రకటన

NPCI Link Process In Telugu DBTS
NPCI Link: ప్రభుత్వ పథకాల డబ్బు పొందేందుకు పూర్తి గైడ్ | NPCI Link: Get Government Schemes Benefits Easily To Your bank Account

Thalliki Vandanam 325 Crores Released అలా కుదరదంటే డబ్బులు వెనక్కి ఇచ్చేయండి.. ఏపీలో వారందరికీ నోటీసులు.!

Annadatha Sukhibhava 2nd Installment Payment Status Check Link 2025
📰 ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్‌న్యూస్: అన్నదాత సుఖీభవ ₹7000 విడుదల! నేటి నుంచే ఖాతాల్లో జమ
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

✏️ అనుభవజ్ఞుడైన బ్లాగర్ మరియు కంటెంట్ సృష్టికర్త. సాంకేతికత, వ్యవసాయం మరియు ప్రభుత్వ పథకాలపై లోతైన విశ్లేషణలను అందిస్తారు.