ఈరోజు రైతులకు రూ.7000 జమ..పేమెంట్ స్టేటస్ మీ మొబైల్ లో ఇలా చెక్ చేసుకోండి | Today Annadatha PM Kisan Payment Status
ఈరోజు (ఆగస్టు 2, 2025) రాష్ట్రవ్యాప్తంగా రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాల కింద కలిపి రూ.7000 అమౌంట్ ఖాతాల్లోకి జమ అయింది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా దర్శి నుంచి మొదలు పెట్టిన ప్రభుత్వం… మొత్తం 46.86 లక్షల మంది రైతులకు రూ.3174.43 కోట్లు అన్నదాత కింద విడుదల చేసింది.
అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.2000 చొప్పున జమ చేశారు. మొత్తంగా ఈరోజు రైతులకు జమ అయిన మొత్తం ₹7000. ఇది నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి ట్రాన్స్ఫర్ అయింది.

📱పేమెంట్ స్టేటస్ ఇలా చెక్ చేయండి
🔍 అన్నదాత సుఖీభవ స్టేటస్ కోసం 👉 Click Here
🔍 పీఎం కిసాన్ స్టేటస్ కోసం 👉 Click Here
📊రైతులకు జమ అయిన అమౌంట్ వివరాలు
పథకం పేరు | జమ అయిన మొత్తం | లబ్దిదారుల సంఖ్య | విడుదల చేసిన అధికారి |
---|---|---|---|
అన్నదాత సుఖీభవ | ₹5000 | 46.86 లక్షలు | AP ముఖ్యమంత్రి |
పీఎం కిసాన్ | ₹2000 | దేశవ్యాప్తంగా | ప్రధాని నరేంద్ర మోడీ |
మొత్తం | ₹7000 | – | రాష్ట్ర & కేంద్ర ప్రభుత్వాలు |
📌ఈ వార్తలో ముఖ్యాంశాలు:
- రైతులకు రూ.7000 నేడు 1 గంటలో ఖాతాల్లో జమ
- మీ మొబైల్ నుంచే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోండి
- eKYC పూర్తయిన రైతులకే అమౌంట్ జమ
- పేమెంట్ రాకపోతే సంబంధిత బ్యాంక్ లేదా వెల్ఫేర్ అసిస్టెంట్‌ను సంప్రదించండి
Important Links |
---|
![]() |
![]() |
![]() |
![]() |
✅ ముగింపు
ఈరోజు విడుదలైన అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పేమెంట్ రైతుల జీవితాల్లో సంతోషాన్ని తీసుకువచ్చింది. మీరు కూడా మీ స్టేటస్‌ను వెంటనే చెక్ చేసుకోండి. పేమెంట్ రాకపోతే అధికారిక వెబ్సైట్లలో eKYC మరియు బ్యాంక్ లింకింగ్ స్టేటస్‌ను ధృవీకరించండి.